విద్యార్దులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి

- సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య - ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు రామన్నపేట, జూలై 17(సంచలనం న్యూస్): విద్యార్దులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య అన్నారు. రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సుకి ముఖ్య అతిథులుగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య, ఏజిపి సుక్క శ్రావణ్ లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్దులు...