వంగపల్లిలో ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలి
- వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవళి రాణా ప్రతాప్, - రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి. - సానుకూలంగా స్పందించిన మంత్రి, త్వరలోనే సమస్య పరిష్కారానికి హామీ భువనగిరి(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలోకి ఎక్స్‌ప్రెస్ బస్సులను పునరుద్ధరించడంతో పాటు నూతన ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఎదురవుతున్న...