మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన పోలీసులు రామన్నపేట (సంచలనం వెబ్ న్యూస్): వరుసగా మేకల దొంగతనాలు పాల్పడుతున్న దొంగల ముఠా ను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే పోలీస్ స్టేషన్ పరిధిలోని నిధానపల్లి గ్రామంలో మేకల దొంగతనానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితులను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20 ఆదివారం రాత్రి నిధానపల్లి గ్రామంలో మేకల దొంగతనం జరిగిన ఘటనపై వచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా,...