మునిపంపుల పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు
- రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ నిర్వహణ - ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, ఏజీపి సుక్క శ్రావణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్ యాదాసు యాదయ్య, ఎన్.రమేష్, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్ లు హాజరయ్యారు. ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు రాయపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన...