మాదిగ సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం

- వచ్చే నెలలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా - సమావేశంలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్(సంచలనం వెబ్ న్యూస్): మాదిగల సమస్యలపై పరిష్కార దిశగా అడుగులు వేయడానికి ఆదివారం నాడు తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో...