ప్రభుత్వ హామీలు, పెండింగ్ పనులు పూర్తి చేయాలి

- ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేత శాయంపేట(సంచలనం వెబ్ న్యూస్): మండలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయాలని బహుజన సంక్షేమ సంఘం(బిఎస్ఎస్ )ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి వినతి పత్రం అందజేశారు. శాయంపేట మండలంలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మరియు మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం శంకుస్థాపన, మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ మరియు 108 సిబ్బంది కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని మండలంలో ఉన్న...