నాబార్డు 45 వార్షికోత్సవ వేడుకలు
- హాజరైన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి, జూలై 17(సంచలనం న్యూస్): సూర్యాపేట జిల్లా కేంద్రంలో నాబార్డు 45వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్, డి రవీందర్ నాయక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డిసిబి జిఎం నర్మదా మాట్లాడుతూ నాబార్డు దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ముఖ్యంగా వ్యవసాయ రంగం గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ రంగంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్నలను పొందినదిని శుభాకాంక్షలు...