కల్తీ అల్లం తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
- అక్రమంగా తరలిస్తున్న వాహనం, పోలీసుల తనిఖీలో పట్టుబడి - కేసు నమోదు చేసిన పోలీసులు రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): అక్రమంగా కల్తీ చేసిన అల్లం పేస్ట్ ను తరలిస్తున్న భారీ వాహనాన్ని రామన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రవి, రామన్నపేట ఎస్సై జి. సతీష్, పోలీసు సిబ్బంది కలసి రామన్నపేట సెంటర్ లో వాహన తనిఖీలు నిర్వహించే క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎటువంటి చట్టబద్ధ అనుమతులు...