ఎన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకి అవగాహన సదస్సు

- రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ - ముఖ్య అతిధులుగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రత్నకుమారి రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని ఎన్నారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల న్యాయ సేవ అధికార సంస్థ రామన్నపేట ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రత్నకుమారి హాజరయ్యారు. పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు రమబాయి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్ధులు...