ఇంద్రపాలనగరం జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు

- ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని ఇంద్రపాలనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు విద్యార్ధులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కులు మరియు వివిధ చట్టపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన...