ఆగస్టు 4న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల సదస్సు

- చిట్యాల లో కరపత్రాల ఆవిష్కరణ - క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేయాలి - చేనేత సంఘాల బలోపేతానికి కృషి చేయాలి - ఏకగ్రీవ సంఘాలకు గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చిట్యాల (సంచలనం న్యూస్): ఆగస్టు 4న హైదరాబాద్‌, ఆటోనగర్ లోని కర్నాటి గార్డెన్స్‌లో తెలంగాణ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో సదస్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళిధర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ...