అడ్డగూడూరు పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు

  - ముఖ్య అతిధులుగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య అడ్డగూడూరు (సంచలనం వెబ్ న్యూస్): మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు విద్యార్ధులకి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సతయ్య హాజరై, విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కులు మరియు వివిధ చట్టపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన...